పలు కుటుంబాలను పరామర్శించి ఆర్ధిక సహాయం చేసిన గట్టు నిఖిల్

యాదాద్రి భువనగిరి జిల్లా బ్యూరో, నవంబర్ 27(నిజం న్యూస్):
వీరారెడ్డిపల్లి లో వరికుప్పల యాదగిరి,మాధపురం లో జాలిగం లక్ష్మీ , పల్లె పహాడ్ లో పాంగల రామయ్య, బద్దు తండా లో గుగులోత్ లచ్చిరాం లు మరణించగా వారి కుటుంబ సభ్యులకు కి తెరాస నాయకులు గట్టు తేజస్వి నిఖిల్ పరామర్శించి వారి కుటుంబాలకు 5000/- రూపాయలు ఆర్థిక సహాయం చేశారు.
ఈ కార్యక్రమంలో భూక్య రవీందర్ , లచ్చిరాం, మోథీరాం, మండల యూత్ అధ్యక్షులు జాలిగాం కృష్ణ,సోషల్ మీడియా నల్ల శ్రీకాంత్, టి ర్ ఎస్ వి గుల్లని వెంకటేష్, సోషల్ మీడియా నల్ల శ్రీకాంత్, సర్పంచ్ సురేష్, ఉప సర్పంచ్ పాండు, బప్షి, జిన్నా మురళి, శ్రీనివాస్, గుంటి శ్రీశైలం, బాలరాజు, గ్రామ శాఖ అధ్యక్షులు ఈరుగధిండ్ల శ్రీశైలం, అంజిరెడ్డి, లక్ష్మీ క్రాంత్ , రవి, మధు, రాజు,వేణు తదితరులు పాల్గొన్నారు.