టి డబ్ల్యూ జె ఎఫ్ రాష్ట్ర మహాసభలకి తరలిన జర్నలిస్టులు

టి డబ్ల్యూ జె ఎఫ్ రాష్ట్ర మహాసభలకి తరలిన జర్నలిస్టులు
-టీడబ్ల్యూజేఎఫ్
ఆలేరు నవంబర్ 27 (నిజం న్యూస్)
తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టుల సమాఖ్య, హైదరాబాదులో ఆర్టీసీ కళాభవనంలో జరుగు టీడబ్ల్యూజేఎఫ్,రాష్ట్ర ద్వితీయ మహాసభలకి మండల కేంద్రం నుండి ఆదివారం జిల్లా కమిటీ సభ్యులు ఎలుగల కుమారస్వామి ఆధ్వర్యంలో జర్నలిస్టులు తరలి వెళ్లారు.ఈ కార్యక్రమంలో టి డబ్ల్యూ జె ఎఫ్ సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు హనుమకొండ ఉపేంద్ర చారి,జిల్లా ఉపాధ్యక్షులు మోరిగాడి మహేష్,జిల్లా సహయ కార్యదర్శి దాసి శంకర్,ముళ్లకల రవికుమార్, గంగదారి శ్రావణ్ కుమార్,సిరిగిరి స్వామి, కూళ్ల సిద్ధులు,చింతకింది కృష్ణ తదితరులు పాల్గొన్నారు