ఎమ్మెల్యేగా, ఎంపీగా, మంత్రిగా ఎంతో అభివృద్ధి చేశా… ఉత్తమ్ కుమార్ రెడ్డి

రైతుకు రుణమాఫీ, రైతుకు అవసరమైన పంట బీమా అమల చేయటంతో మాట్లాడండి—-
ప్రభుత్వ కార్యక్రమాల్లో పథకాలపై గొప్పలు చెప్పుకోవడం అవసరమా ఉత్తమ రెడ్డి—-
(నిజం న్యూస్) మేళ్లచెరువు
ఉత్తంకుమార్ రెడ్డి మాట్లాడుతూ సర్పంచులు ఎంపీపీలు ప్రభుత్వ కార్యక్రమానికి ప్రైవేటు కార్యక్రమానికి తేడా పాటించాలని ఇది నేరేడుచర్ల మండలంలోని సిమెంట్ రోడ్డు గురించి మాట్లాడిన వలసిన విషయం కాదు కొన్ని విషయాలు దయచేసి అర్థం చేసుకోవాలని ఎమ్మెల్యే సైదిరెడ్డి మొదటి టైం ఎమ్మెల్యేగా కొన్ని విషయాలు అర్థం చేసుకోవాలని మీరు మాట్లాడినంత సేపు మీ గొప్పలు చెప్పుకుంటే ఓపికతో విన్నాము ఐదుసార్లు ఎమ్మెల్యేగా ఎంపీగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మంత్రిగా పనిచేసి అనేక అభివృద్ధి కార్యక్రమాలతో హుజూర్నగర్ నియోజకవర్గాన్ని ముఖ్యంగా మేళ్లచెరువు మండలం నా సొంత మండలంగా అభివృద్ధిలో తీర్చిదిద్దిన సంగతి ఇక్కడి ప్రజల మరువలేరని ఈ సభ ద్వారా నేను నేను చేసిన అభివృద్ధిని ప్రజలకు వివరించడం అవసరం ఏర్పడిందని నేను చెబుతుంటే అటుపట్టం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని ప్రభుత్వ ప్రోగ్రామ్స్లో వ్యక్తిగతంగా వాడుకోవడం తప్పుని. అయినా చెప్పక తప్పడం లేదని కోదాడ నుండి మేళ్లచెరువు రోడ్డు హుజూర్నగర్ నుండి మేళ్లచెరువు రోడ్డు మేళ్లచెరువు మండల కేంద్రం నుండి కృష్ణ పట్టే చివర గ్రామాల వరకు ఐదు సార్లు ఎమ్మెల్యేగా ఎంతో అభివృద్ధి చేశానని మీరు ఎమ్మెల్యే కాకముందే సప్పుడు చేయకుండా కూర్చున్నానని నేను మాట్లాడేటప్పుడు అడ్డుపడకుండా తనని మాట్లాడనీయాలన్నారు.