కోలపూడి శాంతయ్య కుటుంబాన్ని పరామర్శించిన ఎంపీ ఉత్తంకుమార్ రెడ్డి

హుజూర్ నగర్ నవంబర్ 26 (నిజం న్యూస్)
నిన్న 224వ బూతు 14వ వార్డులో మరణించిన
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కోలపూడి కాంతయ్య సతీమణి కోల్లపూడి లలితమ్మ గారు అకాల మరణం చెందింది
వారి కుటుంబాన్ని ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి పరామర్శించి పార్టీ జెండా కప్పి కార్యకర్తలకు ఏ ఆపద వచ్చినా అండగా ఉంటానని వారి కుటుంబానికి భరోసా ఇచ్చి మాట్లాడారు..
ఈ కార్యక్రమంలో.. పట్టణ పార్టీ అధ్యక్షులు తన్నీరు మల్లికార్జున్ పిసిసి సభ్యులు అల్లం ప్రభాకర్ రెడ్డి వార్డు అధ్యక్షులు కోల్లపూడి యోహాన్ లచ్చుమల్ల నాగేశ్వరరావు కోల్లపూడి డేవిడ్ పెద్దారపు రామకృష్ణ దుగ్గి సైదులు కంకణాల పుల్లయ్య బెంజిమెన్ ఎడవల్లి వీరబాబు గొట్టముక్కల రాములు శివనేని అబ్రహం లచ్చుమల్ల సైదులు ఇంకా చాలామంది పాల్గొన్నారు.