విద్యుత్ షార్ట్ సర్కూట్ …. అగ్ని ప్రమాదం

ఆత్మకూరు ఎస్ నవంబర్ 24 (నిజం న్యూస్):
మండలపరిధిలో ని నసీంపేట లో గురువారం సాయంత్రం
బొడ్డు శ్రీను ఇంట్లో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో అగ్ని ప్రమాదం సంబవించింది. ఈ ప్రమాదం లో ఫ్రిజ్, బీరువా,50వేల నగదు పట్టు చీరెలు, ఇతర సామాన్లు కాళీ పోయాయని బాధిత కుటుంబ సభ్యులు తెలిపారు.ఆ సమయంలో కుటుంబ సభ్యులు అరుబయట ఉండడం తో ప్రాణప్రాయం జరుగలేదు