ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కు పంపిణీ.

తుర్కపల్లి, నవంబర్ 23(నిజం న్యూస్) :
తుర్కపల్లి మండలం దత్తాయిపల్లి గ్రామానికి చెందిన ఆకుల కిష్టయ్య కి 60,000 వేల, ఈ. నరెందర్ రెడ్డి 60,000 ఇబ్రహీంపూర్,బనోతు రాజేష్ 22,000 పెద్ద తండా, 44,500 ధర్మారం, డి. పచ్య 60000 నాగయిపల్లి తాండ ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కును ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే గొంగడి సునీత మహేందర్ రెడ్డి సహకారంతో ఎంపీపీ భూక్యా సుశీల రవీందర్ నాయక్ లబ్ధిదారునికి బుధవారం అందజేశారు. ఈ కార్యక్రమంలో తెరాస మండల పార్టీ అధ్యక్షుడు నరేందర్ రెడ్డి,పి ఏ సి స్ చేర్మన్ నర్సిహ రెడ్డి, లక్ష్మపూర్ సర్పంచ్ శ్రీనివాస రెడ్డి,ఎంపీటీసీ గిద్దె కరుణాకర్,రవీందర్ నాయక్, దత్తాయిపల్లి తెరాస గ్రామ శాఖ అధ్యక్షుడు మాధవరం కృష్ణ, నాయకులు గుండ ప్రభాకర్, సీసా భరత్ గౌడ్, విరస్వామి తదితరులు పాల్గొన్నారు.