కారు ఢీకొని.. రైతు దుక్కి టెద్దు మృతి

చర్ల నవంబర్ 20 ( నిజం న్యూస్) మండల పరిధిలోని తేగడ హై లెవెల్ వంతెనపై ఆదివారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో దుక్కిటెద్దు అక్కడికక్కడేమృతి చెందిన సంఘటన చోటు చేసుకుంది విరాల్లోకెళ్తే వెంకటాపురం నుండి భద్రాచలం వైపు వెళుతున్న కారు టీఎస్.28.టి.8603 గల వాహనం కలివేరు గ్రామానికి చెందిన తోట మల్ల విల్సన్ మిర్చి తోట దుక్కు లకు వెళ్తున్నాడు ఈ క్రమంలో కారు అదుపుతప్పి ఎదురుగా వస్తున్న దుక్కిటెద్దును ఢీ కొట్టి టాటా మ్యాజిక్ ఢీకొని ఆగిపోయింది. టాటా మ్యాజిక్ నుజ్జు నుజ్జు అయ్యింది.ఎద్దు అక్కడికక్కడే మృతి చెందింది దీని విలువ సుమారు 50. వేల కొంటుందని రైతు తెలిపారు కారులో ఉన్న మహిళకు చిన్నచిన్న గాయాలు అయ్యాయి