నూతన పెన్షన్ నూతన విద్యా విధానాన్ని రద్దు చేయాలి

నూతన పెన్షన్ నూతన విద్యా విధానాన్ని రద్దు చేయాలి
– టిఎస్ యుటిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి ఎర్పుల గలయ్య
రంగారెడ్డి జిల్లా బ్యూరో నవంబర్,19(నిజం న్యూస్): స్కూల్ టీచర్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో నూతన పెన్షన్ విధానాన్ని మరియు నూతన విద్యా విధానాన్ని రద్దు చేయాలని కోరుతూ గౌరవ భారత రాష్ట్రపతి గారికి అందజేసే మెమోరాండం పై రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలంలోని జిల్లా పరిషత్ ఉన్నత బాలికల పాఠశాలలో ఉపాధ్యాయుల సమావేశంలో సంతకాలు చేయాలని ఉపాధ్యాయులను కోరి, సంతకాలు సేకరన జరిపారు ఈ కార్యక్రమంలో టీఎస్ యుటిఎఫ్ రాష్ట్రకార్యదర్సిగాలయ్యి జిల్లా అధ్యక్షుడు బింగి రాములయ్య జిల్లా కోశాధికారి జగన్నాథ్ శర్మ జిల్లా కార్యదర్శులు కిషన్ చౌహాన్ ,నాగేద్రం,రామకృష్ణ,జిల్లా కమిటీ సభ్యులు రవి,జయమ్మఆ పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నా