కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఇందిరా గాంధీ జయంతి వేడుకలు

మాడ్గుల నవంబర్ 19( నిజం న్యూస్): మాడ్గుల మండల కేంద్రంలోని ఇందిరాగాంధీ విగ్రహం వద్ద దివంగత భారతదేశ తొలి మహిళా ప్రధాని, భారతరత్న ఇందిరా గాంధీ జయంతి వేడుకలు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బట్టి కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో ఇందిరా గాంధీ విగ్రహానికి పూలమాలవేసి కేక్ కట్ చేసి ఘనంగా నివాళ్ళు అర్పించారు ఆమె చేసిన సేవలను కొనియాడారు ఈ కార్యక్రమంలో నాయకులు బవండ్లపల్లి నరసింహ, ఎస్సీ సెల్ మండల ఉపాధ్యక్షుడు జడల అంజయ్య, యువజన కాంగ్రెస్ నియోజకవర్గ కార్యదర్శి బత్తుల శ్రీధర్ రెడ్డి,యువజన కాంగ్రెస్ రాష్ట్ర సోషల్ మీడియా కన్వీనర్ వంగ లక్ష్మీకాంతరెడ్డి, మండల యువజన కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ పులి కృష్ణ, వంగ శ్రీకాంత్ రెడ్డి, పులి కంటి మైసయ్య, రమేష్, శేఖర్,శ్రీను, కృష్ణ,రవి,రాజు కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు