ఆంజనేయ స్వామి గుడి నిర్మాణానికి ఉప్పల చారి ట్రబుల్ ట్రస్ట్ ద్వారా ఆర్థిక సహాయం అందజేత

మాడ్గుల నవంబర్ 19( నిజం న్యూస్ ): మాడ్గల మండలంలోని సుద్దపల్లి గ్రామలోని సీతారామ ఆంజనేయులు స్వామి గుడి నిర్మాణం కోసం ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ట్రస్ట్ చైర్మన్ & తల్లకొండపల్లి జడ్పిటిసి ఉప్పల వెంకటేష్ 100116/ రూపాయలు ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో మాడ్గుల మండలం ఎంపీపీ గౌరవరం పద్మ రెడ్డి , కల్వకుర్తి అభివృద్ధి సాధన కమిటీ చైర్మన్ & సర్పంచ్ యాచారం వెంకటేశ్వర్లు గౌడ్ ఎంపీటీసీ సభ్యులు వెంకటయ్య,ఉపసర్పంచ్ శేఖర్,పంచాయతీ సెక్రటరీ రవి కుమార్ రెడ్డి, నర్సంపల్లి సర్పంచ్ హనుమాన్ నాయక్, తల్లకొండ పల్లి సర్పంచుల సంఘం అధ్యక్షులు గోపాల్ నాయక్,గజ్జె వెంకటేశ్వర్లు,గజ్జె సత్యం, గజ్జె నాగేష్ , గజ్జె గణేష్ , ఎర్పుల రామ కృష్ణ ఫీల్డ్ అసిస్టెంట్,తిరుమలయ్య, కొప్పుల శ్రీరాములు , రాములు,బాలయ్య గౌడ్,దాసరి బుచ్చయ్య, శ్రీనివాస్ యాదవ్, ఉపాధ్యాయులు గ్రామస్థులు పాల్గొన్నారు