మునీగలవీడు ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు అట వస్తువుల పంపిణీ 

నెల్లి కుదురు అక్టోబర్ 15నిజం న్యూస్

.నెల్లికుదురు మండలం మునీగలవీడు గ్రామ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు అట వస్తువులు పంపిణీ చేశారు. ఈకార్యక్రమానికి సెకండరీ పాఠశాల ప్రదానొపాద్యాయులు టి.గంగాధర్ సారు పాల్గొన్ని మాట్లాడుతూ చిన్న పిల్లలకు ఆటల వల్ల మానసిక శారీరక వికాసం కలుగుతుందని విద్యార్థులు చదువుతోపాటు క్రీడా సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొనాలని విద్యార్థులు ఉత్తమ భావి పౌరులుగా తీర్చిదిద్దబడాలని అన్నారు అందుకు ఉపాద్యాయులు తల్లిదండ్రులు సమాజం సహకరించాలని ప్రభుత్వ పాఠశాలలు మరింత బలోపేతం కావాలని అశీంచారు.పాఠశాల అబివృద్దికి విద్యార్థుల భవిష్యత్తుకై అనెక కార్యక్రమాలు చేస్తున్న ఉపాద్యాయుడు యాకేందర్ ను అభినందించారు.ఈకార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు రమేష్ రెహమతున్నీసా వెంకటయ్య మధు వెంకటరమణ సిఆర్పి భాస్కరరావు.పూర్వ స్కావేంజరు ఇస్సంపెల్లి సైదులు పాల్గొన్నారు.