ఆదివాసీ విప్లవ వీరుడు బర్శ ముండా నూట నలభై వ జయంతి

ఆదివాసీ విప్లవ వీరుడు బర్శ ముండా నూట నలభై వ జయంతి
నెల్లికుదురు సిపిఎంఎల్ న్యూడెమోక్రసీ సబ్ డివిజన్ కార్యదర్శి అశోద యాకూబ్
నెల్లి కుదురు అక్టోబర్ 15నిజం న్యూస్
నెల్లికుడురు సబ్ డివిజన్ కేంద్రంలో ఆదివాసి విప్లవ వీరుడు బిర్సముండా నూట నలభైరవ జయంతి సందర్భంగా కేంద్రం పార్లమెంటులో ప్రవేశపెట్టబోయే పత్రాలను దగ్ధం చేయడం జరిగింది నవంబరు 15న కార్పొరేట్ అనుకూల అడవి సంరక్షణ నియమాలు 20 22 ప్రతుల దిష్టిబొమ్మలను తగులు పెట్టడం జరిగింది ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి అఖిలభారత రైతు కూలీ సంఘం సబ్ డివిజన్ నాయకులు ఆశోధ యాకూబ్ మాట్లాడుతూ ఆదివాసి విప్లవ వీరుడు నిరసం ఉండకు విప్లవ శ్రద్ధాంజలి బ్రిటిష్ వ్యతిరేక పోరాటంలో గొప్పవీరుడు జయంతి రోజు సమీపిస్తున్నది అతడు 1875 నవంబర్ 15న జార్ఖండ్ రాష్ట్రం లోహర్ దాదా జిల్లాలోని ఉలిహాట్ గ్రామంలో జన్మించాడు ఆదివాసీల సాంప్రదాయక భూ పద్ధతిని నాశనం చేసిన వలసాధికారం స్థానిక అధికారుల అక్రమ బుద్రుఅక్రమన చర్యలకు వ్యతిరేకంగా ముండా తిరుగుబాటు జరిగింది రాణి పాలన అంతమైన మా రాజ్యపాలన ఏర్పడాలి అనే ప్రధాన నినాదంతో ఈ తిరుగుబాటు సాగింది 18 99 క్రిస్టమ సందర్భంగా దాదాపు 7000 మంది శ్రీ పురుషులు జమకుడి విప్లవాన్ని ప్రారంభించారు ఇది త్వరలోనే కుంతీ తామర బస్సుయా రాంచి జిల్లాలకు వ్యాపించి బ్రిటిష్ వారికి చెందిన నాలుగు పైగా పోలీస్ స్టేషన్పై దాడులు చేశారు 1900 లో బిరుస ముండా అరెస్టై జైల్లోనే జూన్ 9న 25 సంవత్సరాల వయసులోనే మరణించారు అమరులైన ఈ వీరుల స్థితిలో నవంబర్ 15న దేశవ్యాప్తంగా అడవి సంరక్షణ నియమాలు 2022 పత్రాల దిష్టిబొమ్మను ప్రజా నిరసనలో భాగంగా గ్రామాల నుండి రాష్ట్ర కేంద్రాల్లో తగులు పెట్టడం జరిగింది అఖిలభారత రైతు కూలీ సంఘం డివిజన్ నాయకులు ఊడుగుల లింగన్న జాటోత్ బిక్షపతి ఎస్కే సహజ ఎల్లయ్య దర్గయ్య కొమురయ్య మల్లయ్య తొట్టి హరీష్ తదితరులు పాల్గొన్నారు