జాతీయస్థాయి క్యారమ్ పోటీలకు కోట.సరిత

జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డ్ గ్రహీత, PRTU జిల్లా మహిళ కార్యదర్శి, లయన్స్ క్లబ్ సర్వీస్ చైర్ పర్సన్,ఇంపాక్ట్ ట్రైనర్, అయిన శ్రీమతి.కోట సరిత,SGT, ZPHS చండూరు గారు, హైదరాబాద్ లోని L.B స్టేడియం లో జరిగిన రాష్ట్ర స్థాయి క్యారమ్ సెలెక్షన్ లో ప్రతిభ కనబరిచి జాతీయ స్థాయి పోటీలకు ఎంపికయ్యారు. తేదీ*16 /11/2022 నుండి 20/11/2022 వరకు త్రిపుర రాజధాని అయిన అగర్తల లో జరుగబోవు జాతీయ స్థాయి క్యారమ్ పోటీలలో తెలంగాణా రాష్ట్ర జట్టు తరుపున ఆడనున్నారు. ఈ సందర్బంగా శ్రీమతి కోట. సరిత గారిని, DSDO మాక్బుల్ గారు,DEO శ్రీ భిక్షపతి గారు, PRTU జిల్లా అధ్యక్షులు శ్రీ *సుంకరి బిక్షం గౌడ్* గారు, PRTU చండూరు మండల అధ్యక్షులు శ్రీ మాదగోని వెంకటేశ్వర్లు గారు, ప్రధాన కార్యదర్శి శ్రీ *SK వలి బాష* గారు, MEO శ్రీ *గురువరావు* గారు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీ *కరుణాకర్ రెడ్డి* గారు తదితరులు అభినందించారు ?????