టీఎస్ పీ ఆర్ టి యు అధికార అభ్యర్థి గుర్రం చెన్నకేశవరెడ్డి గారిని గెలిపించుకుందాం

– పి ఆర్ టి యు యాచారం మండల అధ్యక్షులు మర్పల్లి మహేష్ ప్రధాన కార్యదర్శి చాట్ల యాదగిరి
యాచారం నవంబర్ 14(నిజం న్యూస్)
పి.ఆర్.టి.యూ సంఘ అధికారిక ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థి స్థానిక మండల పరిధిలోని మొండిగౌరెల్లి గ్రామానికి చెందిన గుర్రం చెన్నకేశవ రెడ్డి ఉపాధ్యాయుల సమస్యల సాధనకు శక్తి వంచన లేకుండా కృషి చేస్తారని మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని, పి ఆర్ టి యు జెండా ఎగరాలని మండల ప్రధాన కార్యదర్శి చాట్ల యాదగిరి తెలిపారు ఉపాధ్యాయులకు పదోన్నతులు బదిలీలు చేపట్టే విధంగా పండితులు, పి ఈ టి లను ఉన్నతీకరించే విధంగా టిఎస్ పిఆర్టియు సంఘం రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒప్పించి సాధిస్తుందని, 2003 డీఎస్సీ ఉపాధ్యాయులందరికీ సిపిఎస్ నుండి ఓపిఎస్ మార్పు చేసే విధంగా ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. అదే విధంగా 317 లో నష్ట పోయిన ఉపాధ్యాయులకు వారి స్థానిక జిల్లాకు తీసుకురావడానికి, కేజీబీవీ పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు కేర్ టేకర్ టైం స్కేల్ , లాంటి సమస్యల సాధనకు మరియు ప్రభుత్వ ఉపాధ్యాయులతో సమానంగా వేతనంలో మార్పులు చేయాలని ప్రభుత్వాన్ని కోరడం జరిగింది సమస్యలను పరిష్కరించే విధంగా టీఎస్ పిఆర్టియు ప్రయత్నం చేస్తుందని అని అన్నా