రైలు కిందపడి నిరుద్యోగి ఆత్మహత్య
(క్రైమ్ న్యూస్) తిరుమలగిరి సాగర్ నవంబర్ 13 (నిజం న్యూస్)
తిరుమలగిరి మండలం నాయకుని తండా గ్రామానికి చెందిన తుంగతుర్తి ఏడుకొండలు రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు అతను వయసు సుమారు 28 సంవత్సరాలు ఇతను ఎంఏ బీఈడీ పూర్తిచేసి పోటీ పరీక్షల కోసం సన్నద్ధమవుతున్నాడు కుటుంబ ఆర్థిక పరిస్థితి బాగోలేక సతమతమవుతున్నాడు 12 ఏళ్ల క్రితం తండ్రి చనిపోగా ఐదు సంవత్సరాల క్రితం తమ్ముడు చనిపోయాడు ఈ క్రమంలో కుటుంబానికి ఆర్థిక భారం కాలేక ఈ దారుణానికి వడిగట్టాడు