పోలీసులే లక్షంగా మందు పాత్ర

బాంబు స్క్వాడ్ ఆధ్వర్యంలో నిర్వీర్యం.. సిఐ.బి. అశోక్

చర్ల. నవంబర్ 12 ( నిజం న్యూస్) పోలీసులే లక్ష్యంగా చేసుకొని మావోయిస్టులు మందు పాత్రను అమర్చినట్లు సిఐ.బి అశోక్ శనివారం వెల్లడించారు మండల కేంద్రంలోని అటవీ ప్రాంతమైన ఒద్దిపేట. పూసుగుప్ప రహదారి లో మావోయిస్టులు 15 కేజీల ల్యాండ్ మైన్ (మందు పాత్ర) అమర్చినట్లు తెలిపారు బాంబు స్క్వాడ్ సహాయంతో పోలీసులు నిర్వీర్యం వేచారని తెలిపారు