నక్సల్స్ కుట్రను భగ్నం చేసిన భద్రతాబలగాలు.. తప్పిన పెనుముప్పు

చర్ల నవంబర్ 8 (నిజం న్యూస్) చతిస్గడ్ రాష్ట్రంలోని సుప్మా జిల్లా ఎల్లగూడ అటవీ ప్రాంతంలో భద్రత బలగాలను హతమార్చాలనే లక్ష్యంతో నక్సల్స్ అమర్చిన ఐఈడి. మందు పాతరను నక్సల్స్ ఆపరేషన్ లో పాల్గొన్న కోబ్రా 206 బెటాలియన్ జవానులు ఐఈడి మందు పాత్రను గుర్తించి మందు పాతరను నిర్వీర్యం చేయడంతో కోబ్రా 206 బెటాలియన్ కు చెందిన జవాన్లకు పెను ప్రమాదం తప్పింది దీంతో జవాన్లు ఊపిరి పీల్చుకున్నారు