పెద్దారెడ్డిపేట గ్రామం నుంచి భారీ ఎత్తున్న జోడో యాత్రకు తరలి వెళ్లినా కాంగ్రెస్ కార్యకర్తలు

ఘనంగా స్వాగతం పలికిన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు తలారి అంజయ్య
* మాజీ డిప్యూటీ సిఎం దామోదర్ రాజనర్సింహ *
సంగారెడ్డి జిల్లా నవంబర్ 3 (నిజం న్యూస్ )పుల్కల్ మండలంలో రాహుల్ గాంధీ నిర్వాహిస్తున్న భారత్ జోడో యాత్ర గురువారం అందోల్ నియోజకవర్గంలోని పుల్కల్ ప్రవేశించింది. సాయంత్రం ఐదు గంటలకు నియోజకవర్గ పరిధిలోని శివంపేట్ బ్రిడ్జి వద్ద ప్రారంభమైన జోడుయాత్రకు మాజీ ఎమ్మెల్యే మరియు మాజీ డిప్యూటీ సీఎం దామోదర్ రాజనర్సింహ ఘన స్వాగతం పలికారు ఈ యాత్రలో ఉమ్మడి పుల్కల్ మండల కాంగ్రెస్ కార్యకర్తలు ప్రజలతో పాటు నియోజకవర్గ కాంగ్రెస్ కార్యకర్తలుసైతం పెద్ద ఎత్తున పాల్గొన్నారు ఈ యాత్రలో కాంగ్రెస్ జాతీయ నాయకుడు దిగ్వజయ సింగ్, టీపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, మాజీ టీపీసిసి ఉత్తంకుమార్ రెడ్డి, కాంగ్రెస్ పక్ష నేత బట్టి విక్రమార్క, ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఎమ్మెల్యే సీతక్క, నియోజకవర్గ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నా