బదిలీ పై వెళ్ళిన ఎంపీడీఓకు సన్మానం

మాడ్గుల నవంబర్ 2(నిజం న్యూస్ ): మాడ్గుల మండల అభివృద్ధి అధికారిగా గత ఆరున్నర సంవత్సరాలుగా మాడుగుల మండల ప్రజాప్రతినిధులకు, ప్రజలకు, సేవలు అందిస్తు వారం రోజుల క్రితం ఆమనగల్ మండలానికి బదిలీ అయిన పారుక్ హుస్సేన్ కు మాడుగుల మండల ప్రజా ప్రతినిధులు, మండల కేంద్రంలోని వాసవి ఫంక్షన్ హాల్ లో ఎంపీపీ అధ్యక్షతన జరిగిన సన్మాన సభకు మండలంలోని అన్ని గ్రామాల సర్పంచులు, ఎంపిటిసిలు, మండలంలోని అన్ని శాఖల అధికారులు, యువజన సంఘాలు మహిళా సంఘాలు తదితరులు పాల్గొని ఘనంగా సన్మానించారు.