Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

అక్రమ ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్ పట్టివేత

మాడ్గుల అక్టోబర్ 13( నిజం న్యూస్ ): మాడ్గుల మండలంలోని కలకొండ వాగు నుండి ఎలాంటి అనుమతులు లేకుండ గురువారం వెల్డండ మండలం లోని అజిలాపూర్ గ్రామానికి చెందిన నెల్లపల్లి సైదులు ట్రాక్టర్ లో ఇసుక తరలిస్తున్న సమయంలో పోలీసులకు అందిన విశ్వాసనీయ సమాచారం ప్రకారం ట్రాక్టర్ ను అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్ కు తరలించి డ్రైవర్, ఓనర్ పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సిఐ కృష్ణమోహన్ తెలిపారు.