పిడుగు పడి వ్యక్తి మృతి

మాడ్గుల సెప్టెంబర్ 29( నిజం న్యూస్ ): మాడ్గుల మండలంలోని మదనపూర్ గేట్ సమీపంలో పిడుగు పడి పడాల అక్రమ్ వయసు 40 సంవత్సరాలు అక్కడికక్కడే మృతి చెందాడు అతనితో పాటు ఉన్న కే అప్పారావు వయస్సు 50 సంవత్సరాలు గాయాలు కాగా మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ కు తరలించారు అని మాడుగుల సీఐ కృష్ణమోహన్ తెలిపారు.