పిడుగు పాటుకు వ్యక్తి మృతి

పిడుగుపాటుతో నాగయ్య మృతి .3 మేకలు మృతి
తుంగతుర్తి, సెప్టెంబర్ 28 నిజం న్యూస్
తుంగతుర్తి లో ట్రైబల్ వెల్ఫేర్ స్కూల్ వెనకాల బుధవారం అకాల వర్షం రావడంతో పిడుగు పడటం జరిగింది ,అక్కడే ఉన్న వీరబోయిన నాగరాజు s% బిక్షం మేకలను గొర్రెలు మేపుతుండగా అతని పైన పిడుగు పడడంతో చనిపోవడం జరిగింది. అతనితోపాటు మూడు మేకలు చనిపోయినవి.
అతనికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. తుంగతుర్తి లో ని యాదవ్ బజార్ విషాదఛాయలు అలుముకున్నాయి.