బస్సు బైక్ ఢీ… అక్కడే మృతి

తుర్కపల్లి, సెప్టెంబర్ 25(నిజం న్యూస్) :
యాదాద్రి భువనగిరి జిల్లా,తుర్కపల్లి మండలం మల్కాపూర్ సమీపంలోని సంస్థ మూలమలుపు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది.తుర్కపల్లి నుండి ఈసిఐల్ వైపు వెళ్తున్న కుషాయిగూడ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు,ఈసిఐల్ వైపు నుంచి తుర్కపల్లి వైపు వస్తున్న బైక్ ఢీ కొనటం తో వ్యక్తి మృతి చెందాడు.
రాజాపేట మండలం బొందుగుల గ్రామానికి చెందిన గుండగొని లక్ష్మీ నారాయణ గౌడ్ గుర్తింపు.