సంకినేని కృష్ణా రావు కోటిరెడ్డి అవార్డును స్వీకరించడం పట్ల సర్వత్రా హర్షం

హైదరాబాద్ సెప్టెంబర్ 24 నిజం న్యూస్
విశ్వేశ్వరయ్య భవన్ హైద్రాబాద్ లో ప్రతిష్ఠాత్మకమైన ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ తెలంగాణ స్టేట్ సెంటర్ ఇంజనీరింగ్ . శ్రీ గుఱ్ఱము కోటిరెడ్డి అవార్డును స్వీకరించిన తుంగతుర్తి ముద్దుబిడ్డ, స్నేహశీలి , ఆపద్బాంధవుడు, పేదల పెన్నిధి సంకినేని క్రిష్ణారావు అవార్డునుస్వీకరించడంపట్ల,రాజకీయాలకు అతీతంగా. మేధావులు, రిటైర్డ్ ఉద్యోగులు, ఈ ప్రాంత ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.