40 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన సంగెం తహశీల్దార్ రాజేంద్రనాథ్

హనుమకొండ, సెప్టెంబర్ 23 నిజం న్యూస్

హనుమకొండ నంది హిల్స్ లోని తన నివాసంలో తహశీల్దార్ రాజేంద్రనాథ్ ను వలపన్ని పట్టుకున్న ఏసీబీ అధికారులు.

తహశీల్దార్ ఇంట్లో సోదాలు నిర్వహిస్తున్న అధికారులు. పూర్తి సమాచారం తెలియనున్నది.