విద్యుత్ షాక్ తో కాడెద్దు మృతి

మాడ్గుల సెప్టెంబర్ 22(నిజం న్యూస్) మాడ్గుల మండలంలోని అవుర్ పల్లి గ్రామానికి చెందిన బన్నే కొమురయ్య అనే రైతు కాడేద్దు వ్యవసాయ పొలంలో మేతమేసు కుంటు అక్కడ ఉన్నటువంటి విద్యుత్ ట్రాన్స్ పార్మ్ వద్దకు వెళ్ళగా ఎర్తింగ్ వైరు తగిలి విద్యుత్ షాక్ తో కాడెద్దు అక్కడికక్కడే మృతి చెందినాది ఆ ఎద్దు విలువ సుమారు 80,000 రూపాయలు ప్రభుత్వ పరంగా ఆదుకోవాలి అని రైతు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.