కలెక్టరేట్ లో పెట్రోల్ పోసుకున్న యువతి

సూర్యాపేట డిసెంబర్ 19 నిజం న్యూస్.

సూర్యాపేట కలెక్టరేట్లో సోమవారం గ్రీవెన్స్ డే సందర్భంగా హాజరైన ఓ యువతి, కలెక్టర్కు తమ సమస్యలు విన్నవించుకుంటూ, రోదిస్తూ ఏకంగా తన ఒంటి పై పెట్రోల్ పోసుకుంది. తక్షణమే అధికారులు అప్రమత్తం కావడంతో, ఊపిరి పీల్చుకున్నారు.