Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

గిరిజన భాందవుడు సి.యం కెసిఆర్

తుంగతుర్తి మండల గిరిజన సర్పంచులు నాయకులు .

తుంగతుర్తి సెప్టెంబర్ 18 నిజం న్యూస్

తుంగతుర్తి శాసన సభ్యులు,అభివృద్ధి ప్రధాత డా. గాదరి.కిషోర్ కుమార్ ఆదేశాను సారం

మండల కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా గిరిజన సర్పంచులు మాట్లాడుతూ.సి.యం. కె.సి.ఆర్ గిరిజన తండాలను, గుడేలను గ్రామపంచాయతిలుగా చేయడం .గిరిజనులకు 10 శాతం రిజర్వేషన్ కల్పించడం,పోడు భూములకు పట్టాలివ్వడం,భూమిలేని నిరుపేదలకు గిరిజనబంధు ఇవ్వడం ,గిరిజనుల ఆత్మగౌరవ ప్రతీకగా హైదరాబాద్ నడిబొడ్డున బంజారాహిల్స్ లో సేవాలాల్ బంజారా భవన్ &కొమురంభీం ఆదివాసి భవనాలను నిర్మించి జాతికి అంకితం చేసిన గొప్ప మనసు గల మహా నాయకుడు కేసీఆర్ గారు గిరిజనుల కోసం ఇంత చేసిన మీకు మా గిరిజన జాతి నీతి తప్పకుండా మీతో కలిసి నడుస్తామని గిరిజన సర్పంచులు అన్నారు.

మా తాత ముత్తాతల నుండి మా గిరిజన జాతికి ఇంత గొప్పగా మేలు చేసిన నాయకుడిని మేము ఎప్పుడూ చూడలేదు చూడబోము కూడా ఏమిచ్చి తీర్చుకోమయ్యా మీ రుణం…అని అన్నారు.

 

ఈ కార్యక్రమంలో సూర్య తండా సర్పంచ్ యల్.యాకు నాయక్*, మంచయా తండా సర్పంచ్ శారద మాన్షింగ్ నాయక్,దేవునిగుట్ట తండా సర్పంచ్ జి.వీరోజి నాయక్,రావులపల్లీ క్రాస్ రోడ్ తండా సర్పంచ్ జి.వెంకన్న నాయక్,గుడితండ సర్పంచ్ జి.భారతి పుణ్య నాయక్,రామన్న గూడెం తండా సర్పంచ్ జి.కాంతమ్మ రాములు నాయక్,బాపన్ బాయ్ తండా సర్పంచ్ బి.భద్రి వెంకన్న,ఏనేకుంట తండా సర్పంచ్ బి.విజ్జి బాలు నాయక్,మానపురం తండా సర్పంచ్ బి.నీలమ్మ సోమేశ్వర్,సింగారం తండా సర్పంచ్ పద్మశంకర్,యం.పి.టి.సి. దశరథ, ఏ.నరేష్ నాయక్,అన్ని తండాల ఉప సర్పంచ్ లు, టి.ఆర్.యస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు,వార్డ్ మెంబర్లు,గిరిజన నాయకులు భబ్బిసింఘ్,మోహన్ లా�