హైలెవల్ వంతెన పై నుండి దూకి.. ఫారెస్ట్ బీట్ అధికారి ఆత్మహత్య

చర్ల సెప్టెంబర్ 18 ( నిజం న్యూస్) చర్ల మండలంలోని తేగడ తాలి పేరు హై లెవెల్ వంతెన పై నుండి దూకి ఇర్ప సూర్యనారాయణ(35) ఆదివారం మధ్యాహ్నం ఆత్మహత్య చేసుకున్నాడు. సూర్యనారాయణ ఫారెస్ట్ బీట్ అధికారిగా విధులు నిర్వహిస్తున్నారు.అది గమనించిన స్థానికులు కుటుంబ సభ్యులకు సమాచారాన్ని సమాచారం అందించారు . కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని గాలింపు చర్యలు చేపట్టారు సూర్యనారాయణకు భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది