ఇద్దరు మలేషియా సభ్యులు అరెస్ట్… రిమాండ్ కు తరలింపు

భద్రాచలం ఎస్పి రోహిత్ రాజ్
చర్ల సెప్టెంబర్ 13 (నిజం న్యూస్) ఇద్దరు మలేషియా సభ్యులను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించినట్లు భద్రాచలం ఏఎస్పీ రోహిత్ రాజ్ మంగళవారం వెల్లడించారు. చర్ల పోలీసులు సిఆర్పిఎఫ్ 141 బెటాలియన్ పోలీసులు మండలంలోని కుర్కట్పాడు గ్రామ అటవీ ప్రాంతంలో కూంబింగ్ నిర్వహిస్తుండగా ఇద్దరు వ్యక్తులు అనుమానస్పద గా కనిపించడంతో వారిని అదుపులోకి తీసుకొని విచారించగా 1) వండోజోగా.2) రవ్వ ఉంగల్ డోకుపాడు కిష్టారం పిఎస్ సుప్మా జిల్లా సతీష్ గాడు చెందిన వారిని గత ఐదు సంవత్సరాల నుండి నిమ్మలగూడెం ఆర్ పి సి లో మలేషియా సభ్యులుగా పనిచేస్తున్నారని తెలిపారు వీరు ఆరు రోజుల క్రితం రజిత చర్ల ఎల్ఓఎస్ కమాండర్ ఇతర దళ సభ్యులకు కలసి కుర్నపల్లి .బోధనెల్లి అటవీ ప్రాంతంలో పోలీసులను హతమార్చేందుకు మందు పాత్రను అమర్చడానికి వస్తుండగా కూంబింగ్ నిర్వహిస్తున్న పోలీసులను చూసి పారి పోతుండగా వారిని పట్టుకుని విచారించి రిమాండ్ కు తరలించారు నిషేధిత సిపిఐ మావోయిస్టులకు ఎవరైనా సహాయం చేసినట్లు తమ విచారణలో తేలితే అట్టి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఏ ఎస్ పి.హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎస్సై రాజు వర్మ . తదితరులు పాల్గొన్నారు