Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

నిద్ర మత్తులో సీనియర్ అసిస్టెంట్

వేములవాడ టౌన్, సెప్టెంబర్ 13 (నిజం న్యూస్):

వేములవాడ మున్సిపల్ లో సీనియర్ అసిస్టెంట్ రవీందర్ లక్షల్లో జీతం తీసుకొంటూ మున్సిపల్ కార్యాలయం లోనే కునుకు తీస్తున్న ఫోటో సోషల్ మీడియా లో వైరల్ అవుతుంది ఆ అధికారిని ఫోన్ లో వివరణ కోరగా నిద్రతున్నది తనే అనీ బహిరంగంగా చెప్పడం కోసమెరుపు సదరు మున్సిపల్ కార్యాలయం లో నిద్రపోతున్న ఉద్యోగి సీనియర్ అసిస్టెంట్ రవీందర్ పై అధికారులు ఎలాంటి చర్యలు తీసుకొంటారోవేచి చూడాలి!!??