దళారులు తీసుకున్న ఏడు లక్షలకి మరో ఏడు లక్షలు అదనం ?
ఒక్క అడుగు ముందుకి
ఆర్ .ఎఫ్ .సి .ఎల్ బాధితుడు ముంజ హరీష్ కి నష్టపరిహారం కంపెనీ అధికారులతో ప్రకటించిన అఖిల పక్ష కమిటీ
మొత్తం గా 29 లక్షలు
అధికారిక రికవరీ నా నిందితుల తరుపున ఒప్పుకోలా
గోదావరిఖని :సెప్టెంబర్ 8: నిజం న్యూస్
ఆర్ .ఎఫ్ సి ఎల్ బాధితుల కోసం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ఆద్వర్యం లో ఏర్పాటు చేశారు …కమిటీలో కొందరు సభ్యుల తో పాటు ప్రధాన పార్టీ లకి చెందిన నాయకులు ఉన్నారు కమిటీ ఏర్పాటు చేసినప్పటినుండి నిన్నటి దాకా బాధితులకి ఎలాటి న్యాయం జరుగలేదని ప్రజాసంఘాల నాయకులతో పాటు కొన్ని పార్టీ లకి చెందిన నాయకులు పలు విమర్శలు చేశారు .. రెండు రోజుల క్రితం పాలకుర్తి మండలానికి చెందిన శేఖర్ ఆత్మహత్య యత్నం చేసుకోవడం తో సమస్య తార స్థాయికి చేరుకోవడంసిరివైచిన్నసవరణ కమిటీ సభ్యులు
కాలయాపన చేస్తున్నారని
బీజేపీ నాయకులు కౌశిక హరి ఆరోపించారు ..మొత్తానికి ఆర్ ఎఫ్ సి .ఎల్ బాధితుడు మృతుడు ముంజ హరీష్ కి దళారీలకి ఇచ్చిన ఏడు లక్షలతో పాటు మరో ఏడు లక్షలు మొత్తం గా
29 లక్షలు కాంట్రాక్టర్ లు కంపిని నుండి వచ్చేలా మృతుడు భార్యకి కాంట్రాక్టు ప్రతిపాదికన ఉద్యోగం వచ్చేలా ఒప్పందం చేసినట్లు అఖిల పక్ష కమిటీ ప్రకటించింది . అదే విధంగా బాధితులు 700 పై మంది అని అసత్య ప్రచారం చేస్తున్నారని వాస్తవంగా మూడు వందల పైగా నే బాధితులున్నారని ప్రకటించారు.. దళారీలు తీసుకున్న ఏడు లక్షలకి మరో ఏడు లక్షలు కలిపి పరిహారంగా ఇస్తే అట్టి డబ్బు అధికార రికవరీ అయితే కానీ నమోదు అయినా కేసులకీ క్రైమ్ గా
పరిగణించి శిక్ష పడుతుంది
మరి ఆ మొత్తం అధికారికా రికవరీ న లేక నిందితుల ఒప్పుకోల అని కమిటీ వివరన ఇవ్వాల్సిన అవసరం ఉంది . నష్టపోయిన బాధితులకి రీ ఎంప్లాయ్మెంట్ కలిగేలా కూడా డిమాండ్స్ పెట్టినట్లు కమిటీ ప్రకటించింది