గంగపుత్ర ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం

గంగపుత్ర ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం
నిర్మల్ జిల్లా ప్రతినిధి సెప్టెంబర్ 07 (నిజం న్యూస్)
నిర్మల్ జిల్లా దిలావర్ పూర్ మండల్ కాల్వ గ్రామంలో రేపటితో గణేష్ నవరాత్రులు ముగియనుండడంతో గంగపుత్ర గణేష్ మండపం వద్ద ఘనంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా గన్నవరపు సూర్య దంపతులు ఇద్దరు ఈ యొక్క కార్యక్రమానికి హాజరై అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు మరియు భక్తులు కాలనీవాసులు అధిక సంఖ్యలో తరలివచ్చారు ఈ యొక్క కార్యక్రమంలో గంగపుత్ర యూత్ సభ్యులు గ్రామ ప్రజలు మరియు కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు