జిన్నారం మండలంలో చిరుత పులి సంచారము

పటాన్ చెరువు సెప్టెంబర్ 7 (నిజం న్యూస్) జిన్నారం మండలంలోని గడ్డపోతారం కిష్టయ్యపల్లి కాజిపల్లి తదితర అటవీ ప్రాంతాల్లో పులి సంచారము భయాందోళనలో గ్రామస్తులు పరిశ్రమ పక్కన పులి సంచారం ఆనవలను గుర్తించిన స్థానికులు కార్మికులు కాజిపల్లి పరిధిలోని కంకర క్రషర్ సమీపంలో స్థానికుల కంటపడ్డ చిరుత పులి