హై డోస్ ఇవ్వడంతో చనిపోయాడు

నిజం న్యూస్/నర్సంపేట డివిజన్.వరంగల్ జిల్లా చెన్నారవు పేట మండలం లింగయ్య తండా, పాపయ్యపేటకు కు చెందిన బుఖ్య విహంత్ అలియాస్ బంటి, సోమవారం చేయి విరగడంతో, తల్లిదండ్రులు ఎంజీఎం ఆసుపత్రికి తీసుకువచ్చారు. మంగళవారం ఆపరేషన్ లో భాగంగా అనస్తీషియా హై డోస్, ఇవ్వడంతో మృతిచిందినట్టు కుటుంబ సభ్యులు ఆరోపిస్తూ, వరంగల్ ఎంజీఎం ఆర్ఐసియూ వద్ద కుటుంబ సభ్యుల ఆందోళన చేపట్టారు. చనిపోయి గంటన్నర అయిన చనిపోయినట్లు దృవీకరించడం లేదని డాక్టర్ల పై గొడవకు దిగారు. దింతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.