ఆత్మకూర్ యం లో పిడిఎస్ బియ్యాన్ని పట్టుకున్న ఆత్మకూర్ పోలీసులు

ఆత్మకూర్ ( ఎం) సెప్టెంబర్ 6 (నిజం న్యూస్)

మంగళవారం మధ్యాహ్నము సమయములో ఆత్మకూర్ గ్రామ శివారులో గల సబ్ స్టేషన్ వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా, మోత్కూర్ వైపు నుండి రాయిగిరి వైపు వెళ్తున్నా TS 30 T 6878 గల అశోక్ లె ల్యాండ్ గూడ్స్ వాహనములో దాదాపు 32 క్వింటాల్ల పిడిఎస్ ,బియ్యాన్ని తరలిస్తుండగా, అట్టి వాహనాన్ని ఆపి, పి‌ఎస్ కి తరలించి అట్టి వాహన యజమాని అయిన తుర్కపల్లి మండల దయ్యంబండ గ్రామానికి చెందిన వాంకుడోతు మహేశ్ పై కేసు నమోదు చెయ్యనైనది. ఎస్సై జి మధు ,తెలియజేశారు