సద్దుల చెరువులో పడి వృద్ధురాలు మృతి

సూర్యాపేట ప్రతినిధి సెప్టెంబర్ 6 నిజం న్యూస్
సూర్యాపేట లో జేజే నగర్ కి చెందిన గోరీభీ అనే వృద్ధురాలు, ఓ గంట క్రితమే సద్దుల చెరువులో పడి మృతి. ఎందుకు ఆత్మహత్య చేసుకోవాల్సి వచ్చినదో… పూర్తి వివరాలు తెలియవలసి ఉన్నది.