అమ్మ ఫౌండేషన్ చైర్మన్ మల్లు నందినివిక్రమార్క స్వగతం పలికిన గడ్డం రాజశేఖర్

*కొత్తగూడెం నియోజకవర్గ యుత్ కాంగ్రెస్ అధ్యక్షుడు* కొత్తగూడెం జిల్లా సెప్టెంబర్ 5 (నిజం న్యూస్)

సోమవారం మధ్యాహ్నం కొత్తగూడెం నియోజకవర్గ కేంద్రంలో భద్రాచలం వైపు ప్రైవేట్ కార్యక్రమానికి వేళుతున్న కాంగ్రెస్ నాయకులు తెలంగాణ రాష్ట్ర శాసనసభ పక్ష నేత మల్లు భట్టివిక్రమార్క సతీమణి అమ్మ ఫౌండేషన్ చైర్మన్ మల్లు నందినివిక్రమార్క కు ఘన స్వాగతం పలికిన కొత్తగూడెం నియోజకవర్గం యూత్ కాంగ్రెస్ నాయకులు గడ్డం రాజశేఖర్ మరియు జిల్లా కాంగ్రెస్ నాయకులు.ఈ కార్యక్రమంలో కొత్తగూడెం నియోజకవర్గం యూత్ కాంగ్రెస్ జనరల్ సెక్రెటరీ మహమ్మద్ దావూద్,మాజీ ఆత్మ కమిటీ చైర్మన్ మోతుకూరి ధర్మారావు,తెలంగాణ ఎస్టీ సెల్ ఉపాధ్యక్షుడు మాళోత్ రాందాస్ నాయక్,సీనియర్ కాంగ్రెస్ నాయకులు ఏనుగులు అర్జున్ రావు,సోషల్ మీడియా రాష్ట్ర కార్యదర్శి వీరాపురం రామలక్ష్మణ్ రావు,తుంపురు వీరాస్వామి,జిల్లా విద్యార్థి నాయకుడు అజ్మీరా సురేష్ నాయక్,రాచకొండ సాయి,షేక్ షాను,భూక్య వెంకటేష్,మాలిక్ దీపక్,దొడ్ల చంద్రకాంత్, మోహిన్,జీవన్,ప్రణయ్ తదితరులు పాల్గొన్నారు.