రైతుల అవసరమే ఆ అధికారికి వరం

*ఏసిబీ వలలో చిక్కినా అవినీతి అధికారి….*

జీలుగుమిల్లి సెక్టంబర్ 3 (నిజం న్యూస్)

ఏలూరు జిల్లా జీలుగుమిల్లి మండలం దర్బగూడెం సబ్ స్టేషన్ లో AEE గా పనిచేస్తున్న పులిచేరు ఎలక్ట్రికల్ ట్రాన్స్ ఫార్మర్ విషయమై ఓ రైతు దగ్గరా 70 వేలు రూపాయలను డిమాండ్ చేశారు.

ఏం చేయాలో తేలియక ఆ రైతు 70 వేల రూపాయలను ఇవ్వడానికి ఒప్పుకున్నాడు.ఆ డబ్బులు మండల AEE అధికారిగా విధులు నిర్వహిస్తునటువంటి పులిచేరు సాంబయ్య తీసుకుంటుండగా ఏలూరు ACB అధికారులు పట్టుకోవడం జరిగింది.