మున్నూరు కాపు సంఘం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి గా గాజుల మహేందర్

తుంగతుర్తి సెప్టెంబర్ 3 నిజం న్యూస్
మున్నూరుకాపు సంఘం తెలంగాణ రాష్ట కార్యదర్శిగా సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండల కేంద్రానికి చెందిన బిజెపి మండల అధ్యక్షులు గాజుల. మహేందర్ పటేల్ నియామకం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తన ఎన్నికకు సహకరించిన రాష్ట్ర అధ్యక్షులు,రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర ,రాష్ట్ర అపెక్స్ కమిటీ చైర్మన్ పూటం పురుషోత్తం ,రాష్ట్ర అధ్యక్షులు కొండ దేవన్న ,అపెక్స్ కమిటీ సభ్యులు చింతలగట్టు విఠల్ అన్న ,సూర్యాపేట జిల్లా అధ్యక్షులు పుట్ట కిషోర్ రాష్ట్ర కమిటీకి నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. దీనితో గత మండల కేంద్రానికి చెందిన మున్నూరు కాపు సంఘం నాయకులు, వివిధ పార్టీ నాయకులు, మేధావులు హర్షం వ్యక్తం చేశారు.