మోడీ ఫోటోను డీలర్ షాప్ ఎదుట ఎందుకు పెట్టలేదు

ప్రధానమంత్రి మోడీ ఫోటోను డీలర్ షాప్ ఎదుట ఎందుకు పెట్టలేదని కలెక్టర్ను ప్రశ్నిస్తున్నా ఆర్థిక శాఖ మంత్రి
దేశ ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్.
హైదరాబాద్ సెప్టెంబర్ 2 నిజం న్యూస్
పిల్లల ఆకలి బాధ తల్లి తెలుస్తుంది.. అందుకే తెలంగాణలో కరోనా కష్టకాలంలో ఏ ఒక్కరు కూడా ఆకలితో బాధపడద్దని దేశ ప్రధాని నరేంద్ర మోడీ ఉచిత రేషన్ బియ్యం పంపించారని, తెలంగాణ ప్రజలందరికీ తెలిసే విధంగా తెలంగాణ భాషలో ,తెలంగాణ ప్రజల అమ్మగా , ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్, ఒక ఐఏఎస్ ఆఫీసర్ ప్రశ్నిస్తూ.. ఇది మీకు తగునా .. కోట్ల రూపాయలనిధులతో బియ్యం కొని.. కనీసం ట్రాన్స్పోర్టేషన్ ఖర్చు కూడా లేకుండా దిగుమతి చేసినట్లు ఆమె పేర్కొన్నారు… తక్షణమే మోడీ ఫ్లెక్సీ రేషన్ డీలర్ ఎదుట పెట్టాలని డిమాండ్ చేశారు. దీనితో ఆ ప్రదేశానికి చేరుకున్న బిజెపి నాయకులు, ప్రజలు,, మీకు శతకోటి వందనాలు అమ్మగారు… అని ఫేస్బుక్లో వైరల్ కావడం గమనార్హం..