ప్రముఖ కళాకారులు, సంఘ సంస్కర్త- సివికే రావు

చర్ల సెప్టెంబర్ 1 (నిజాం న్యూస్) ఏజెన్సీ ప్రాంతంలో కళలు మరుగున పడకుండా ప్రోత్సహిస్తూ కలలకు గుర్తింపు తెచ్చిన ప్రముఖ కళాకారులు . సంఘసంస్కర్త సివికే రావు దశదిన కార్యక్రమానికి. ఎమ్మెల్యే పోదెం వీరయ్య హాజరయ్యారు. తాండ్రరమణ అధ్యక్షతన జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ ఏజెన్సీ అభివృద్ధి కోసం సివికే రావు ఎంతో శ్రమించారని అన్నారు 2018 ఎన్నికల్లో భద్రాచలం నియోజకవర్గం కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీలో ఉన్నప్పుడు ఆయన సీనియర్ నాయకుడిగా సలహాలు సూచనలు. సలహాలు చేశారని తెలిపారు చర్ల డిగ్రీ కళాశాల కొరకు ఆయన ఎంతో కృషి చేశారని అన్నారు ఆయన కోరిక మేరకు డిగ్రీ కళాశాల ఏర్పాటుకు కృషి చేస్తానని తెలిపారు ఈ కార్యక్రమంలో తెలంగాణ జాతీయ మహిళా అధ్యక్షురాలు. జ్యోత్స్న. హైదరాబాదు హైకోర్టు న్యాయవాది ముమ్మనేని శ్రీనివాసరావు. అధ్యక్షురాలుసిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు మచ్చ వెంకటేశ్వర్లు. ఎంపీపీ కోదండ రామయ్య. జెడ్ పి టి సి.ఇర్ప శాంత. కొలగాని బ్రహ్మచారి. గౌతమి నవ్యసాచి అధ్యక్షుడు చింతూరి వెంకటరావు. చింతలపూడి శంకర్ మూర్తి ఎర్రంకి రామారావు ప్రముఖ రచయిత డాక్టర్ అమ్మిన శ్రీనివాసరాజు కళాకారులు టీవీ చలం. కళా రవళి అధ్యక్షులు నీలి నందు కార్యదర్శి తడికల.లాలయ్య. సొసైటీ అధ్యక్షులు పర్సు రవికుమార్ సీనియర్ నాయకులు ప్రేమ చంద్..టి. పి. సి. సి మెంబర్ నల్లపు దుర్గాప్రసాద్. కాంగ్రెస్ మండల అధ్యక్షులు ఆవుల విజయభాస్కర్ రెడ్డి. వివిధ పార్టీల నాయకులు పాత్రికేయులు దొడ్డ ప్రభుదాస్. వివిధ పార్టీల నాయకులు కళాకారులు పాల్గొన్నారు