Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

మందు గోళితో సూక్ష్మ విఘ్నేశ్వరుడు

కొడిమ్యాల, ఆగస్టు 30 (నిజం న్యూస్) :

జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండల కేంద్రానికి చెందిన ముమ్మాడి రాజకుమార్ కళావిద్య బోధకులు, పాత్రికేయులు వినాయక చవితి పండుగను పురస్కరించుకొని మందు గోళితో విఘ్నేశ్వరుడి సూక్ష్మ నమూనాను సృజనాత్మకంగా తయారు చేయడం జరిగింది.