పేదల గుడిసెలకు నిప్పు -వరంగల్ లో ఘోరం

వరంగల్ ఆగష్టు 30(నిజం న్యూస్) నాయుడు పెట్రోల్ పంపు వద్ద పొలిసులు పెదల గుడిసెలకు నిప్పు పెట్టిన ఘటన వరంగల్ లో చోటుచేసుకుంది. వరంగల్ లోని నాయుడు దగ్గర ఉన్న ప్రభుత్వ భూమిలో సుమారుగా 5 నెలల క్రితం ప్రభుత్వ భూముల్లో గుడిసెలు వేసుకోన్నారు. ఈక్రమంలో ఈరోజు పోల్ మరియు రెవెన్యూ అధికారులు కలిసి గుడిసెలను తోలిగించడమేకా పలు గుడిసెలకు నిప్పు పెట్టడంతో ఉద్రిక్తత నెలకొంది.