కారులో చెలరేగిన మంటలు-తృటిలో తప్పిన ప్రమాదం

యాదాద్రి భువనగిరి జిల్లా బ్యూరో ఆగస్ట్ 28 (నిజం న్యూస్)
యాదాద్రి భువనగిరి జిల్లా రాజపేట మండలంలోని రఘునాథపురం, దూది వెంకటాపురం గ్రామాల మధ్య గల బ్రిడ్జి పైన కొద్దిసేపటి క్రితం యాదగిరిగుట్ట మండలం చిన్న కందుకూరు గ్రామానికి చెందిన సీసా కృష్ణ కు చెందిన టాటా ఇండికా కారు లో ఆకస్మిక మంటలు రావడంతో కారు వదిలి పరుగులు తీసిన కారులో ప్రయాణిస్తున్న వ్యక్తులు తృటిలో తప్పిన పేను ప్రమాదం.