హైటెన్షన్ విద్యుత్ స్తంబం ఎక్కిన వ్యక్తి హల్చల్

సూర్యాపేట ఆగస్టు 26 నిజం న్యూస్
సూర్యాపేట జిల్లా మునగాల మండల కేంద్రంలో హై టెన్షన్ విద్యుత్ స్తంభం ఎక్కిన వ్యక్తి…
పోలీసులు తనను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపణ…
తాడ్వాయి గ్రామానికి చెందిన లింగయ్యగా గుర్తింపు…
అర గంట నుంచి పోలీసులు,స్థానికులు చెప్పినా వినకుండా స్తంభం పైనే నిరసన…
పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.