ప్రజాసేవలో వెనుకడుగు ఉండదు…. జిన్నారెడ్డి

ప్రజా సేవలో ఎప్పుడూ ముందడుగే అని ఆపదలో ఉన్నవారికి అండాదండా ఉంటా అని టిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు జిన్నారెడ్డి శ్రీనివాసరెడ్డి అన్నారు.

బుధవారం నేరేడుచర్లలో టిఆర్ఎస్ పార్టీ పట్టణ నాయకులు షేక్ సైదా తండ్రి ఆదాం సాహెబ్ అకాల మరణం చెందడం తో వారి కుటుంబాన్ని పరామర్శించి అనంతరం వారికి

15000 రూపాయలు ఆర్థిక సహకారాన్ని అందించారు.

కార్యక్రమంలో టిఆర్ఎస్ నియోజకవర్గ నాయకులు మాజీ సర్పంచ్ సుంకర క్రాంతి కుమార్, నేరేడుచర్ల మాజీ సర్పంచ్ ఆకారం వెంకటేశ్వర్లు, జింకల భాస్కర్, కొప్పు రామకృష్ణ, జంపాల శ్రవణ్, షేక్ జానీ, వెంకన్న, అమరవారపు సతీష్, ఇస్తియక్, షేక్ సైదా తదితరులు పాల్గొన్నారు