బండి సంజయ్ అరెస్ట్ – ఉద్రిక్తత

హైదరాబాద్ ఆగస్టు 23 నిజం న్యూస్
లిక్కర్ స్కాం బయటపడటంతో బిజెపి కార్యకర్తలు ధర్నాలు చేస్తూ టిఆర్ఎస్ నాయకులను అరెస్టు చేయాలని కోరడంతో, సహించలేక ,కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ నీ అకారణంగా అరెస్ట్ చేసిన పోలీసులు.
దీక్ష శిబిరం వద్ద బిజెపి కార్యకర్తలను ఈడ్చి పారేస్తున్న పోలీసులు. దీనితో ఈ ప్రాంగణం మొత్తం ఉద్రిక్తంగా మారింది.