Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

గుర్రం రథం పై కూర్చొని గోపారపు వంశీ, వితిక ల ఊరేగింపు

గుర్రం రథం పై కూర్చొని గోపారపు వంశీ, వితిక ల ఊరేగింపు

తుంగతుర్తి ఆగస్టు 22 నిజం న్యూస్

తుంగతుర్తి మండల కేంద్రానికి చెందిన గోపవరపు సత్యనారాయణ ఇందిర ల పెద్ద కుమారుడు గోపరపు. వంశీ వితిక ల ఊరేగింపు కనీవినీ ఎరుగని రీతిలో… ప్రత్యేకంగా అశ్వ రథం పై ….కూర్చోబెట్టి, బంధుమిత్రులు ,స్నేహితులతో డాన్సులతో తుంగతుర్తి మెయిన్ రోడ్డు పై హోరెత్తించారు…