మాజీ సర్పంచ్ ను పరామర్శించిన ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి

జడ్చర్ల ఆగస్టు 21 నిజం న్యూస్
జడ్చర్ల మండల పరిధిలోని భూరేడి పల్లి గ్రామ మాజీ సర్పంచ్ సత్తయ్య గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి మాజీ సర్పంచ్ సత్తయ్య ను ఇంటికి వేళ్ళి పరామర్శించారు ఈ కార్యక్రమంలో జెడ్పీ వైస్ చైర్మన్ కొడుగల్ మల్లే బోయిన్ పల్లి పిఎసిఎస్ డైరెక్టర్ పడాల మల్లేష్.టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు రఘుపతి రెడ్డి, రాంమోహన్,మూడ డైరెక్టర్ శ్రీకాంత్, కౌన్సిలర్ ప్రశాంత్ రెడ్డి,చేన్నకేశవులు బాలు, రాజేష్, తదితరులు పాల్గొన్నారు